America: హడ్‌సన్ నదిలో కూలిపోయిన హెలికాఫ్టర్ 4 d ago

అమెరికాలోని న్యూయార్క్‌లో హెలికాఫ్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ హడ్‌సన్ నదిలో హెలికాఫ్టర్ కూలిపోయింది. దీంతో హెలికాఫ్టర్‌లో ప్రయాణించే ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.